ETV Bharat / state

కొండచిలువ కలకలం.. భయందోళనకు గురైన స్థానికులు - srikakulam district latest news

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో కొండచిలువ సంచారం కలకలం రేపింది. కొండచిలువను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Python wandering at annavaram
అన్నవరంలో కొండచిలువ కలకలం
author img

By

Published : Jun 14, 2021, 8:04 AM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం అన్నవరం గ్రామ రహదారిలో ఆదివారం రాత్రి కొండచిలువ సంచారం కలకలం రేపింది. పలువురు గ్రామస్థులకు పాలకొండ నుంచి అన్నవరం వెళ్లే రహదారిలో కొండచిలువ కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రాంతంలో కనిపించడం.. ఇదే తొలిసారి కావడంతో ఆందోళన చెందారు.

అన్నవరంలో కొండచిలువ కలకలం

ఇదీ చదవండి

video: ఆకలి తీర్చిన అమ్మతనం.. పందిపిల్లలకు గోమాత పాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.