శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రాధా వల్లభాపురం గ్రామం సమీపంలోని జీడి పరిశ్రమలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. టెక్కలికి చెందిన 8 మంది వ్యాపారులను అరెస్ట్ చేసి వీరి నుంచి రూ.2,57,955 నగదు, 8 సెల్ ఫోన్లు, 4 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు టెక్కలి సీఐ ఆర్.నీలయ్య తెలిపారు.
ఇదీ చూడండి పది రోజుల్లో 20 టన్నుల సరకుల చేరవేత