ETV Bharat / state

ఆధార్ కోసం ఆగాల్సిందే..

శ్రీకాకుళం జిల్లాలో ఆధార్ నమోదు కేంద్రం వద్ద ప్రజలు బారులు తీరారు. పొరుగు జిల్లాల నుంచి కూడా ప్రజలు క్యూలైన్లు కడుతుండటంతో అధికార్లకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ఆధార్ నమోదు కేంద్రం వద్ద ప్రజల కష్టాలు
author img

By

Published : Aug 19, 2019, 4:30 PM IST

ఆధార్ నమోదు కేంద్రం వద్ద ప్రజల కష్టాలు

శ్రీకాకుళం జిల్లా ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రానికి విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి ప్రజలు తరలిరావడం అధికార్లకు తలనొప్పిగా మారింది. ఆధార్ అప్ డేట్ కోసం ఆధార్ నమోదు కేంద్రాల వద్దకు ప్రజలు భారీగా చేరుకుంటున్నారు. జిల్లాలో ఎచ్చర్లలో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రానికి రణస్థలం, జి.సిగడాం, లావేరు, భోగాపురం మండలాలు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందులున్న నమోదు ప్రక్రియను కొనసాగిస్తామని తహసిల్దార్ రమణయ్య వివరించారు.

ఇదీ చూడండి: షారుఖ్‌ ఖాన్​ అలా హాకీ కోచ్‌ అయ్యాడు

Intro:Ap_Vsp_37_19_photography day_Ab_AP10151
జిల్లా:విశాఖ
సెంటర్: చోడవరం
కంట్రీబ్యూటర్:ఓరుగంటి రాంబాబు
యాంకర్: 180 సంవత్సరాల చరిత్ర కలిగిన కెమెరా వల్ల బహుళా ప్రయోజనాలున్నాయని ప్రభుత్వ విప్, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు అన్నారు . విశాఖ జిల్లా చోడవరంలో ప్రపంచ ఫోటో గ్రాఫర్ల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంనకు ప్రభుత్వ విప్ బూడి ముఖ్యఅతిథిగా పల్గొన్నారు. కేక్ కట్ చేసి ఫోటో గ్రఫీ పితామహుడు ల్యూయుస్ దేవగర్ఢవ్ చిత్ర పటానికి పూలమాల వేశారు. ఫోటోగ్రాఫర్ల రాష్ట్ర చైర్మన్ ప్రసాదు, ఫోటో అనంతరం కెమెరా మెను ప్రతినిధి శివాజీ, అధ్యక్ష, కార్యదర్శి లు బొంగరాల సురేష్,స్వామి పాల్గొన్నారు. అనంతరం శివాజీ కెమెరా పై అవగాహన కల్పించారు.
బైట్: బూడి ముత్యాల నాయుడు, ప్రభుత్వ విప్, మాడుగుల,

Body:చోడవరం

Conclusion:8008574732
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.