శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో ఆడిట్ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. 2017-18, 2018-19 సంబంధించి పంచాయతీకి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదాయ ఖర్చులను సీనియర్ ఎడిటర్ రామ్మోహన్ రావు, ఎంసీఎం ప్రసాద్ లు తనిఖీలు చేస్తున్నారు. మూడు రోజులపాటు ఈ తనిఖీలు ఉంటాయని వారు తెలిపారు.
'పాలకొండ నగర పంచాయతీలో ఆడిట్' - palakonda
పాలకొండ నగర పంచాయతీకి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదాయం ఖర్చులపై అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మూడు రోజులపాటు ఈ ఆడిట్ జరగనుంది.
'పాలకొండ నగర పంచాయతీలో ప్రారంభమైన ఆడిట్'
శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో ఆడిట్ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. 2017-18, 2018-19 సంబంధించి పంచాయతీకి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదాయ ఖర్చులను సీనియర్ ఎడిటర్ రామ్మోహన్ రావు, ఎంసీఎం ప్రసాద్ లు తనిఖీలు చేస్తున్నారు. మూడు రోజులపాటు ఈ తనిఖీలు ఉంటాయని వారు తెలిపారు.
Intro:ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తెదేపా అధికార ప్రతినిధి సాదినేని యామిని సోషల్ మీడియాలో అసభ్యకరంగా సంబోధిస్తూ కామెంట్ చేయటంపై వైకాపా నగర అధ్యక్షురాలు ఝాన్సీ పట్టా పురం పోలీస్ స్టేషన్ లో సోమవారం పిర్యాదు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తిరుపతికి వస్తే స్వాగతం పలికిన సీఎం జగన్ పై అసభ్య కామెంట్ చైయటన్ని కండించారు. అధికార ప్రతినిధి అయితే సంక్షేమ పథకాలు, ప్రభుత్య కార్యక్రమాలపై మాట్లాడని, సీఎం పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని అన్నారు...
bite: ఝాన్సీ, వైసీపీ నగర మహిళ అధ్యక్షురాలు
Body:గుంటూరు పశ్చిమ
Conclusion:kit no765
భాస్కరరావు
8008574897
bite: ఝాన్సీ, వైసీపీ నగర మహిళ అధ్యక్షురాలు
Body:గుంటూరు పశ్చిమ
Conclusion:kit no765
భాస్కరరావు
8008574897