శ్రీకాకుళంలో వంద మంది ఎన్సీసీ విద్యార్థులు జాతీయ పతాకాలను చేతపట్టి ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండా రూపకల్పన చేసి వందేళ్లు పూర్తైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ర్యాలీని జేసీ సుమిత్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా ఎంతో స్పూర్తి రగిలించిందన్నారు. నాటి స్వాతంత్య్ర సమరయోధులతో పాటు..ప్రతి భారతీయుడు మువ్వన్నెల జెండాను తమ గుండెల్లో పదిలపరుచుకున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: