సమస్యలు పరిష్కరించాలంటూ శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఆర్టీసీ డిపో సమీపంలో ఆర్టీసీ కార్మికులు రిలే దీక్ష నిర్వహించారు. కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలకు పెంచాలన్నారు.
సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికుల రిలే దీక్ష - palakonda
ఆర్టీసీలో లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పాలకొండలో నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు రిలే దీక్ష నిర్వహించారు.
'సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికుల రిలే దీక్ష'
సమస్యలు పరిష్కరించాలంటూ శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఆర్టీసీ డిపో సమీపంలో ఆర్టీసీ కార్మికులు రిలే దీక్ష నిర్వహించారు. కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలకు పెంచాలన్నారు.
Intro:ap_tpg_81_6_anjaneyaswamivuregimpu_ab_c14
Body:దెందులూరు మండలం కొవ్వాలిలో భక్త ఆంజనేయ స్వామి ఊరేగింపు ఘనంగా గురువారం నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. పూలు పళ్ళు అందించారు. గ్రామంలోని వీధుల గుండా తిప్పారు. ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహించారు
Conclusion: