నరేగా పథకం సక్రమంగా అమలు కాకపోవడానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. మెటీరియల్ రేట్ల విషయంలో ఎస్ఎస్ఆర్ అంచనాలకు వాస్తవ ధరలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. అందుకే గుత్తేదారులు పనులు చేయడానికి ముందుకు రావడం లేదని చెప్పారు. పెరిగిన ధరలకు అనుగుణంగా అంచనాలను రూపొందిస్తేనే పథకం లక్ష్యం నెరవేరుతుందన్నారు.
ఇదీ చదవండి:
YCP COMMENTS ON PADAYATRA: రైతుల ఉద్యమం వెనక చంద్రబాబు పాత్ర: ధర్మాన కృష్ణదాస్