ETV Bharat / state

పలాసలో నూతన తహసీల్దార్ కార్యాలయం ప్రారంభం - palasa

శ్రీకాకుళం జిల్లా పలాసలో కొత్తగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని మంత్రి ధర్మాన ప్రారంభించారు. ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు జగన్ కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు.

నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ధర్మాన
author img

By

Published : Aug 24, 2019, 11:25 PM IST

నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ధర్మాన

ప్రజలకు మంచి పాలన అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ నిరంతరం శ్రమిస్తున్నారని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కొత్తగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో పలాస శాసనసభ్యుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి-"విపత్తు నిర్వహణ చేతకాకపోతే.. ఇక ప్రభుత్వాలెందుకు"

Intro:ap_knl_21_24_vantena_problem_av_AP10058

యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని శ్యాంనగర్ సమీపాన చామకాలువలో ఉన్న తాత్కాలిక వంతెన తెగింది. ఎగువన మహనంది అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు శుక్రవారం చామకాలువలో వరద నీరు ప్రవహించింది. దింతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన కొట్టుకుపోయింది. చామకాలువలోని ఈ ప్రాంతంలో నిర్మిస్తున్న వంతెన నిర్మాణంలో ఉంది. ప్రస్తుతం తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో శ్యాంనగర్, సరస్వతినగర్ కాలనీ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Body:తెగిన వంతెన

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.