శ్రీకాకుళం జిలా ఆమదాలవలస గేదెలవానిపేట జంక్షన్ వద్ద శతచండీయాగం నిర్వహించారు. శారదా పీఠం ఉత్తర పీఠాధిపతి స్వామి స్వాత్మానందేంద్ర, ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణప్రసాద్ హాజరయ్యారు.
పాడి పంటలు బాగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రజలు సంతోషంగా ఉండేందుకు ఇలాంటి యాగాలను చేపట్టామన్న నిర్వాహకులు, వేద పండితులను అభినందించారు.
ఇదీ చదవండి: