ETV Bharat / state

పర్యావరణానికి హాని కలగకుండా పండుగ జరుపుకోండి: ధర్మాన

పర్యావరణహితంగా ఈసారి దీపావళి పండుగను జరుపుకోవాలని మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రజలకు సూచించారు. తమ ప్రభుత్వం ఎన్నో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని వివరించారు.

dharmana krishnadas
ధర్మాన కృష్ణదాస్, మంత్రి
author img

By

Published : Nov 13, 2020, 6:14 PM IST

పర్యావరణానికి విఘాతం కలిగించకుండా ఈ ఏడాది దీపావళి జరుపుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన ప్రజాచైతన్య యాత్రలో పాల్గొన్నారు.

ఆదివారపు పేట కూడలి వద్ద ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు పర్యావరణానికి హాని కలిగించకుండా పండుగను జరుపుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని వివరించారు.

ఇవీ చదవండి..

తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలు: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.