ETV Bharat / state

నరసన్నపేటలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై ర్యాలీ

నరసన్నపేటలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై భారీ ర్యాలీ నిర్వహించారు. పద్మావతి విద్యా సంస్థలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.

massive rally on plastic in narasannapeta
author img

By

Published : Sep 30, 2019, 8:26 PM IST

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై భారీ ర్యాలీ

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్లాస్టిక్ నిషేధంపై ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పద్మావతి విద్యా సంస్థలకు చెందిన వందలాది మంది డిగ్రీ, జూనియర్ కళాశాల విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, పాత బస్టాండ్ మీదుగా ర్యాలీ కొనసాగింది. ప్లాస్టిక్ నిషేధం అత్యవసరమంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు.

ఇదీ చూడండి:ఈనాడు-ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

Intro:* సైబర్ క్రైమ్స్ పై విద్యార్థినులకు అవగాహన: శ్రీకాకుళం జిల్లా రాజాం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ని విద్యార్థులకు సైబర్ క్రైమ్స్ పై అవగాహన నిర్వహించారు .ఆంధ్ర ప్రదేశ్ మహిళ కమిషన్ నెంబర్ కొయ్యాన శ్రీవాణి విద్యార్థులకు చట్టాలపై అవగాహన చేపట్టారు . ప్రతి విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యాలను ఏర్పరుచుకుని కష్టపడి చదివి తల్లిదండ్రులు కలలను సహకారం చేయాలన్నారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలపై దూరంగా ఉండాలని తెలిపారు. ప్రేమ వ్యవహారాల్లో పడి జీవితాన్ని పాడు చేసుకోవద్దని పలు సూచనలు చేశారు. ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు. విద్యార్థులు ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పాలని ని, వారి చెప్పిన విధంగా నడుచుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల జరిగిన సంఘటనలు వివరిస్తూ విద్యార్థినులకు సైబర్ క్రైమ్స్ పై అవగాహన చేపట్టారు.

Body:శ్రీకాకుళం జిల్లా రాజాంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులకు ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ నెంబర్ సైబర్ క్రైమ్ పై అవగాహన చేపట్టారు

Conclusion:శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నెంబర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.