ETV Bharat / state

ఆమదాలవలస మార్కెట్, చింతాడ సంత వేలం పాట - amadalavalasa updates

శ్రీకాకుళం జిల్లాలో ఆమదాలవలస మార్కెట్, చింతాడ వారంతపు సంతకు వేలం పాటను నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రోజువారి మార్కెట్​ను బలివాడ అనసూయమ్మ, చింతాడ వారంతపు సంతను గుండ లక్ష్మణరావు దక్కించుకున్నారు.

Market auction
వేలం పాట
author img

By

Published : Mar 31, 2021, 9:01 PM IST

శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస మార్కెట్, చింతాడ వారంతపు సంత వేలం పాటలు మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం అధికారులు నిర్వహించారు. రోజువారి మార్కెట్​ను బలివాడ అనసూయమ్మ రూ.13,50,000లకు బహిరంగ వేలం పాటలో ఖరారైంది. అలాగే రూ.4,68,000 స్వీపర్ చార్జీలను వేలం పాటకు అనుగుణంగా జమ చేశారు.

చింతాడ వారంతపు సంత వేలం పాటను గుండ లక్ష్మణరావు రూ.7,05,000లకు దక్కించుకున్నారు. స్వీపర్ చార్జీలను రూ.5,14,800 స్వీపర్ చార్జీలను వేలం పాటకు అనుగుణంగా జమ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బందితో పాటు గుత్తేదారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

నరసన్నపేటలో సీఎం జగన్​ చిత్రపటానికి పాలాభిషేకం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.