ETV Bharat / state

నదిలో గల్లంతయిన వ్యక్తి కోసం గాలింపులు

లక్ష్మీ నర్సుపేట మండలంకు చెందిన రామకృష్ణ వంశధార నదికి స్నానానికని బయలుదేరి, ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో..గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నదిలో గల్లంతయిన వ్యక్తికోసం గాలింపులు
author img

By

Published : Sep 15, 2019, 9:42 PM IST

స్నానికని బయలుదేరాడు..గల్లంతయ్యాడు

శ్రీకాకుళం జిల్లా లక్ష్మీ నర్సుపేట మండలం డబ్బపడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి స్నానానికి వంశధార నదిలోకి వెళ్లి గల్లంతయ్యాడు. వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవటంతో గ్రామస్తులు గమనించి, ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేసుకున్నారు.

స్నానికని బయలుదేరాడు..గల్లంతయ్యాడు

శ్రీకాకుళం జిల్లా లక్ష్మీ నర్సుపేట మండలం డబ్బపడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి స్నానానికి వంశధార నదిలోకి వెళ్లి గల్లంతయ్యాడు. వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవటంతో గ్రామస్తులు గమనించి, ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేసుకున్నారు.

ఇదీ చూడండి:

కాకినాడలో ప్రధానోపాధ్యాయుడి దారుణ హత్య

Intro:AP_cdp_46_15_100 days_palana_ghoram_ janasena vimarsha_Av_Ap10043
k.veeracgari, 9948047582
వైకాపా ప్రభుత్వ వంద రోజుల పాలన ఘోరంగా ఉందని జనసేన పార్టీ పార్లమెంట్ కన్వీనర్ ముఖరంచాంద్ విమర్శించారు. కడప జిల్లా రాజంపేట పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలు ఏ ఒక్కటీ అమలు కాలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పని తీరుపై భారతీయ జనతాపార్టీ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నా వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్క మాటకూడా మాట్లాడకపోవడం దారుణమన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే భాజపా విమర్శలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను విమర్శించే హక్కు వైకాపాకు లేదన్నారు. చివరకు స్మశానవాటికకు కూడా వైకాపా రంగు వేసుకునే దుస్థితికి ప్రభుత్వం దిగజారిందని విమర్శించారు. రాష్ట్రంలో జెమిలి ఎలక్షన్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ఎండగడుతూ పార్టీని ముందుకు తీసుకపోవాల్సిన బాధ్యత జనసేన కార్యకర్తలపై ఉందని తెలిపారు.


Body:వైకాపా వంద రోజుల పాలన పై జనసేన ధ్వజం


Conclusion:జనసేన పార్టీ పార్లమెంట్ కన్వీనర్ ముఖరంచాంద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.