మంచి మిత్రుడు, సహచరుడిని కోల్పోయానని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు పేర్కొన్నారు. పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఏడాది క్రితం ఆయన గదిలో గుర్తు చేసుకున్న పాత విషయాలు ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నాయని అంటూ ఆవేదన చెందారు. ప్రభుత్వం తన వద్ద సిబ్బందితో కేసులు పెట్టించి వేధింపులు గురి చేయడం బహుశా మరెక్కడా లేదని ఆరోపించారు.
ఇదీ చదవండి :