ETV Bharat / state

హామీలను అమలు చేయకపోతే ఊరుకోం: కళా వెంకట్రావు - శ్రీకాకుళం జిల్లా

వైకాపా ప్రభుత్వం మూడు నెలల నుంచి చేసిందేమి లేదని రాష్ట్ర తెదేపా అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు. అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని ఆయన అన్నారు.

ప్రజలను మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని..కళా
author img

By

Published : Sep 2, 2019, 10:01 AM IST

ప్రజలను మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని..కళా

శ్రీకాకుళం జిల్లా వైకాపా ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే రాష్ట్రాభివృద్ది వెనక్కి వెళ్లిందని రాష్ట్ర తెదేపా అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు. అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాన్ని లక్ష్యం చేసుకుని, తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. నాణ్యామైన సన్నబియ్యం నాలుగు జిల్లాల్లో ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం జిల్లాకు మాత్రమే పరిమితం చేశారు. అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదని కళా వెంకట్రావు మండిపడ్డారు.

ఇదీ చదవండి:ప్రజాభిప్రాయ సేకరణ వద్దు...పీపీఏల నుంచి వైదొలగొద్దు!

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పు గోదావరి జిల్లా. 8008574231Body:ap_rjy_31_02_ammaku_vandanam_100_years_p_v_raju_av_AP10025_SD ఆ అమ్మకు కుమారులు, కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లు, ముని మనుమళ్ళు, మనమరళ్ళు మొత్తం 68 మంది ఉన్నారు. ఆ అమ్మకు వంద ఏళ్లు పూర్తయ్యాయి. అందుకే ఆ అమ్మకు కుంటుంబమంతా కలిసి పాద పూజ చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలోని ఆచళ్ళ కామేశ్వరమ్మకు వందేళ్ల పూర్తయిన సందర్భంగా వేడుక ఘనమగా కుటుంబ సభ్యులు అంతా కలిసి చేసుకున్నారు.Conclusion:ఓవర్..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.