శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం... రైతులకు విద్యుత్ సబ్సిడీని విడుదల చేసింది. అక్టోబరు నెలకు సంబంధించి రైతుల ఖాతాల్లో విద్యుత్ రాయితీని జమ చేసింది. ఈమేరకు ఇంధన శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబరు నెలకు సంబంధించి రూ.4.53 కోట్ల ఉచిత విద్యుత్ రాయితీని రైతుల ఖాతాల్లో జమ చేస్తూ ఉత్తర్వులు అయ్యాయి.
ఇదీ చదవండి: