శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి.. కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు ఏదో న్యాయం చేస్తారని గెలిపిస్తే.. ప్రధాని మోదీ ఆ నమ్మకం నిలబెట్టుకోకుండా... తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. అవినీతి పాలన చేస్తున్నారని ఆరోపించారు. బడా వ్యాపారవేత్తలకు మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు.
ఇదీ చదవండి: