కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ అమల్లో ఉన్నందున తమవంతు సహాయం చేసేందుకు నరసన్నపేట పండ్ల వర్తకుల అసోసియేషన్ ముందుకు వచ్చింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ధర్మశాస్త ఫ్రూట్స్ సంస్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు ఆహారం పంపిణీ చేశారు. ధర్మశాస్త్ర ప్రతినిధి మురళి నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఇవీ చదవండి.. అనకాపల్లిలో నాలుగో విడత ఇంటింటి సర్వే