ETV Bharat / state

నరసన్నపేటలో తెదేపా ఇంటింటి ప్రచారం - boggu

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో తెదేపా ప్రచారం జోరందుకుంది. తెలుగుదేశం అభ్యర్థి బొగ్గు రమణమూర్తి ఇంటింటి ప్రచారం చేశారు. తెదేపా ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

నరసన్నపేటలో తెదేపా ఇంటింట ప్రచారం
author img

By

Published : Mar 22, 2019, 6:16 PM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో తెదేపా అభ్యర్థి బొగ్గు రమణమూర్తి విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటింటికీతిరిగి ఓట్లు అభ్యర్తించారు. తెదేపా సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో తెదేపా అభ్యర్థి బొగ్గు రమణమూర్తి విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటింటికీతిరిగి ఓట్లు అభ్యర్తించారు. తెదేపా సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

Intro:

Body:ap-tpt-76-22-janasena abyarthi-av-c13

చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె శాసనసభ జనసేన అభ్యర్థిగా ఎం ప్రభాకర్రెడ్డి శుక్రవారం తంబళ్లపల్లె ఆరో కార్యాలయంలో నామ పత్రం దాఖలు చేశారు. ఈ సందర్భంగా గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తుమ్మలపల్లి పురవీధులలో ర్యాలీ నిర్వహించారు. జనసేన మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం ప్రారంభించారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.