ETV Bharat / state

ఇచ్చాపురం సీఐకు నగదు బహుమతి అందించిన డీజీపీ - corona cases in srikakulam dst

కొవిడ్ - 19 విధులను సమర్థవంతంగా చేస్తున్నందుకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సీఐకు డీజీపీ గౌతమ్ సవాంగ్ నగదు బహుమతి అందించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందిని అభినందించారు.

due to perfectly implimenting covid 19 duities ichapuram ci got award from state DGP
due to perfectly implimenting covid 19 duities ichapuram ci got award from state DGP
author img

By

Published : May 11, 2020, 12:04 AM IST

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ బాబుకు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ నగదు అవార్డు అందించారు. కొవిడ్ - 19 నేపథ్యంలో ఇచ్చాపురం సర్కిల్ పరిధిలో ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో లాక్​డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేసినందుకుగానూ రూ.5 వేల నగదు ఇచ్చారు.

ఇదీ చూడండి..

మే 12 నుంచి ప్రయాణికుల రైళ్ల కూత!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.