శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్ పరిధిలోని పోలీస్ శాఖలో పని చేస్తున్న గర్భిణులకు పౌష్టికాహారం కిట్లను డీఎస్పీ శ్రావణి పంపిణీ చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ఎప్పటికప్పుడు డాక్టర్లను విధిగా సంప్రదించాలన్నారు.
డిపార్ట్మెంట్ పరంగా ఏ సమస్య ఉన్నా తనను సంప్రదించాలని సూచించారు. గర్భిణులు నైట్ డ్యూటీలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. విధిగా అందరూ టీకా వేయించుకోవాలన్నారు. పోలీస్ సిబ్బంది హాజరయ్యారు.
ఇదీ చదవండి:
కడప క్వారీ పేలుళ్ల ఘటనపై.. సంయుక్త నిపుణుల కమిటీ!