ETV Bharat / state

వైద్యునికి కరోనా అనుమానిత లక్షణాలు - పాతపట్నం తాజా కొవిడ్​ వార్తలు

పాతపట్నం ఆసుపత్రిలో బుధవారం కొవిడ్​ పరీక్షలు నిర్వహించగా... ఓ వైద్యునికి కరోనా అనుమానిత లక్షణాలు వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వైద్యున్ని శ్రీకాకుళం తరలించారు. సిబ్బందికి వైద్య పరీక్షలు చేశారు.

doctor had covid virus suspicious result in checkup in pathapatnam
పాతపట్నంలో వైద్యునికి అనుమానిత కొవిడ్​ ఫలితాలు
author img

By

Published : Apr 30, 2020, 8:01 AM IST

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సామాజిక ఆసుపత్రిలో ఇటీవల నుంచి కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు. బుధవారం వైద్యులు, సిబ్బందికి కొవిడ్ పరీక్షలు చేయగా ఒక వైద్యునికి కరోనా అనుమానిత లక్షణాలు వచ్చాయి. దీంతో వైద్యున్ని శ్రీకాకుళం తరలించారు. ఆసుపత్రి సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు చేసేందుకు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి :

'నేను మూర్ఖుడిని... సమాజానికి శత్రువును!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.