ETV Bharat / state

సిక్కోలు ఏకైక మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రమాణస్వీకారం - minister

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఈయనతోనే మొదలైంది.

ధర్మాన కృష్ణందాస్ అనే నేను
author img

By

Published : Jun 8, 2019, 1:53 PM IST

రాష్ట్ర మంత్రివర్గం ప్రమాణస్వీకారం ముగిసింది. సిక్కోలు జిల్లా నుంచి జగన్ కేబినెట్‌లో చోటు దక్కించుకున్న ధర్మాన కృష్ణదాస్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్...ఆయనతో ప్రమాణం చేయించారు.

ధర్మాన కృష్ణందాస్ అనే నేను
అదే ప్రధాన కారణమా!
మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి అకాల మరణం తరువాత ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే పలువురు నేతలు ఉన్నారు. ఆయనకు అండగా నిలిచారు. వారిలో ధర్మాన కృష్ణదాస్‌ ఒకరు. వైకాపాను స్థాపించక ముందు నుంచీ జగన్‌కు చేరువగా ఉన్నారు. 2012 ఉపఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసి గెలిచారు.జిల్లా వైకాపా అధ్యక్షునిగానూ బాధ్యతలు నిర్వహించారు. సీనియర్‌ అయినప్పటికీ.. ఎక్కడా స్థాయి దాటి దర్పాన్ని ప్రదర్శించకపోవడం కూడా కృష్ణదాస్‌కు కలిసొచ్చిందని చెబుతున్నారు. జిల్లా వరకు కృష్ణదాస్‌కు ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన జగన్‌మోహన్‌ రెడ్ఢి. ఆయన చేసే సూచనలను గౌరవిస్తూ వచ్చారు. శాసనసభ సభ్యత్వాన్ని సైతం త్యాగం చేసి.. కష్టకాలంలో వెన్నంటి నిలిచారు.
అప్పుడు.. ఇప్పుడు...
నరసన్నపేట నియోజకవర్గం నుంచి ఎన్నికైన వారిలో ధర్మాన సోదరులే రాష్ట్ర మంత్రి వర్గంలో చేరిన ఘనత దక్కించుకున్నారు. 1991లో రాష్ట్ర మంత్రివర్గంలో ధర్మాన ప్రసాదరావు చేరి వరుసగా పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. అనంతరం మళ్లీ ఇపుడు మరో పర్యాయం ధర్మాన కుటుంబాన్ని మంత్రి పదవి వరించింది. దాదాపు 26 ఏళ్ల అనంతరం మళ్లీ నరసన్నపేట నియోజకవర్గం నుంచి ధర్మాన కుటుంబానికి చెందిన కృష్ణదాస్‌కు మంత్రి వర్గంలో చోటు లభించింది.

New Delhi, June 08 (ANI): Today, people are highly resorting to the use of e-cigarettes to quit smoking. But e-cigarette vaping does more harm than good. A new study highlights that it hampers the cleaning of mucus from the airways. The study published in the Journal of Respiratory and Critical Care Medicine also stated that a single session of vaping can deliver more nicotine to the airways than smoking one cigarette. Researchers report that exposing human airway cells to e-cigarette vapour containing nicotine in culture resulted in a decreased ability to move mucus or phlegm across the surface. This phenomenon is called "mucociliary dysfunction." Mucociliary dysfunction is a feature of many lung diseases, including asthma, chronic obstructive pulmonary disease (COPD), and cystic fibrosis. "This study grew out of our team's research on the influence of tobacco smoke on mucus clearance from the airways," said senior author Matthias Salathe, University of Kansas Medical Center. Salathe added, "The question was whether vape containing nicotine had negative effects on the ability to clear secretions from the airways similar to tobacco smoke." Specifically, the study found that vaping with nicotine impairs ciliary beat frequency, dehydrates airway fluid and makes mucus more viscous or sticky. These changes make it more difficult for the bronchi, the main passageways to the lung, to defend themselves from infection and injury. The researchers note that a recent report found that young e-cigarette users who never smoked were at increased risk to develop chronic bronchitis, a condition characterized by chronic production of phlegm that is also seen in tobacco smokers. The study also found that nicotine produced these negative effects by stimulating the ion channel transient receptor potential ankyrin 1 (TRPA1). Blocking TRPA1 reduced the effects of nicotine on clearance in both the human cells in culture and in the sheep. "Vaping with nicotine is not harmless as commonly assumed by those who start vaping, At the very least, it increases the risk of chronic bronchitis." Dr Salathe said.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.