ETV Bharat / state

ధర్మాన కృష్ణదాస్​ను వరించిన మంత్రి పదవి - minister krishnadas

రాష్ట్ర మంత్రివర్గ ఏర్పాటుపై ఉత్కంఠ వీడింది. ముఖ్యమంత్రి జగన్‌ తన మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించారు. జిల్లా నుంచి ధర్మాన కృష్ణదాస్​కు అవకాశం వచ్చింది

కృష్ణదాస్​ను వరించిన మంత్రి పదవి
author img

By

Published : Jun 8, 2019, 6:47 AM IST

జిల్లాలోని నరనన్నపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ధర్మాన కృష్ణదాస్​కు మంత్రివర్గంలో స్థానం దక్కింది. బీకాం పూర్తి చేసిన ధర్మాన కృష్ణదాస్... ఇప్పటివరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2009లో కాంగ్రెస్ తరపున... 2012లో జరిగిన ఉపఎన్నికలో వైకాపా తరపున విజయం సాధించారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో నరసన్నపేట నియోజకవర్గం నుంచి గెలుపొంది మంత్రి పదవి దక్కించుకున్నారు.

నియోజకవర్గం: నరసన్నపేట
వయస్సు: 64
విద్యార్హత: బీకాం
రాజకీయ అనుభవం: మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక. ప్రస్తుతం రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.

New Delhi, (India), June 7, ANI: The famous Korean band BTS, which is currently on the 2019 BTS Festa has received an invitation along with 1,340 others to join the Recording Academy, which presents the Grammys for excellence in music. The Invitation to call BTS is part of the massive drive to some members who can help in diversifying the membership along gender, racial and age lines, and BTS is known to fulfill two out of the three. The last date to accept the invitation has been set to September 15. The 62nd Grammy awards will take place in Los Angeles on January 26, 2020. Commencing on June 1, the BTS Festa 2019 marks the sixth anniversary of the group and will carry on till June 14.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.