తితిదే లడ్డూల కోసం శ్రీకాకుళంలో భక్తులు పోటెత్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణమండంలో లడ్డూల విక్రయాలు చేపట్టారు. భౌతిక దూరం పాటిస్తూ.. క్యూలైన్‌లో భక్తులు బారులు తీరారు. 26 వరకు లడ్డూలను విక్రయించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు తితిదే అధికారులు తెలిపారు. స్వామివారి ప్రసాదం విక్రయిస్తున్నందుకు భక్తులు అనందం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీకాకుళంలో శ్రీవారి లడ్డూల కోసం బారులు తీరిన భక్తులు - శ్రీకాకుళంలో శ్రీవారి లడ్డూల కోసం భక్తుల బారులు వార్తలు
శ్రీకాకుళంలో శ్రీవారి లడ్డూల కోసం భక్తులు బారులు తీరారు. 26 వరకు లడ్డూలను విక్రయించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు తితిదే అధికారులు తెలిపారు.
శ్రీకాకుళంలో శ్రీవారి లడ్డూల కోసం భక్తుల బారులు