శ్రీకాకుళం జిల్లాలో ఇసుక ఎడ్లబండ్ల కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఎడ్ల బండ్లుతో ధర్నా నిర్వహించారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం సమీపంలోని డచ్ భవనం వద్ద నిరసన ప్రదర్శన చేశారు . కార్మికుల సమస్య పరిష్కరించకపోతే.. నవంబర్ 5న నాగావళి నదిలో ఇసుక దీక్ష చేపడతామని హెచ్చరించారు. నాగావళి నదీ తీరంలో ఇసుక ఎడ్లబండ్లుపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ...జై అమరావతి’ నినాదాలతో హోరెత్తిన రాజధాని శంకుస్థాపన ప్రాంతం