ETV Bharat / state

పాలకొండలో మండల స్థాయి చిత్రకళా ప్రదర్శన - పాలకొండలో మండల స్థాయి చిత్రకళా ప్రదర్శన

చిన్నారుల్లో చిత్రకళను వెలికితీసేందుకు పాలకొండలో మండల స్థాయి చిత్రకళా ప్రదర్శన నిర్వహించారు. చిన్నారుల చిట్టి చేతుల... కుంచెలనుంచి జాలు వారిన చిత్రాలు చూపరులను మంత్రముగ్ధుల్ని చేశాయి.

పాలకొండలో మండల స్థాయి చిత్రకళా ప్రదర్శన
author img

By

Published : Apr 25, 2019, 2:48 PM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని కోట దుర్గమ్మ ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపంలో మండల స్థాయి చిత్రకళా ప్రదర్శన నిర్వహించారు. చిత్రకారుడు మురళి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో 35 మంది చిన్నారులు తమ చిత్రాలను ప్రదర్శించారు. పర్యావరణం, స్వచ్ఛ భారత్ వంటి అంశాలపై వేసిన చిత్రాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

పాలకొండలో మండల స్థాయి చిత్రకళా ప్రదర్శన

ఇవీ చూడండి- వామ్మో...15 అడుగుల కొండచిలువ

శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని కోట దుర్గమ్మ ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపంలో మండల స్థాయి చిత్రకళా ప్రదర్శన నిర్వహించారు. చిత్రకారుడు మురళి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో 35 మంది చిన్నారులు తమ చిత్రాలను ప్రదర్శించారు. పర్యావరణం, స్వచ్ఛ భారత్ వంటి అంశాలపై వేసిన చిత్రాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

పాలకొండలో మండల స్థాయి చిత్రకళా ప్రదర్శన

ఇవీ చూడండి- వామ్మో...15 అడుగుల కొండచిలువ

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్.....చిన్నారులు, విద్యార్థులలో ఉండే సృజనాత్మక శక్తిని బయటకు తీసి వారిని విద్యావంతులు చేయడానికి, నిత్యం చదువులు తో మానసిక ఒత్తిడి కి గురౌతున్న విద్యార్థులకు మానసిక వికాసాన్ని కల్గించడానికి రంగస్థల నాటకాలు బాగా దోహదపడుతాయని గుంటూరు కళా పరిషత్ ఉపాధ్యక్షుడు పివి.మల్లికార్జున రావు అన్నారు. గుంటూరు కళాపరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 28 నుండి మే 2 వరకు బాల బాలికలకు రంగస్థల నట శిక్షణ శిబిరాన్ని గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు సిద్దార్డ్ నగర్ వివా పాటశాల నందు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వహుకులు మల్లికార్జున రావు తెలిపారు. విద్యార్థులలో మేధస్సు పెరుగుదలకు నటశిక్షణ ఇతోదిగంగా దోహదం చేస్తుందని, చదువుతో పాటు లాలితకలలలో చురుకుగా ఉన్నవారే జీవితంలో సత్వరంగా ఉన్నత శిఖరాలు చేరుకొంటారని రంగస్థల సినీనటుడు, దర్శకుడు నాయుడు గోపి వెల్లడించారు. నట శిక్షణ వలన విద్యార్థలకు వ్యక్తిత్వ వికాసం , భావ వ్యక్తీకరణ నైపుణ్యం, ఆత్మవిశ్వాసం , సంభాషణ చాతుర్యం వంటి ఉత్తమ లక్షణాలు అలువడతాయని పేర్కొన్నారు. ప్రతిఒక్కరు రంగస్థల నట శిక్షణ శిబిరం శిక్షణ పొందాలని సూచించారు.


Body:బైట్.....పీవీ.. మల్లికార్జున రావు..గుంటూరు కళాపరిషత్ ఉపాధ్యక్షుడు.

బైట్....నాయుడు గోపి...రంగస్థల సినీనటుడు..దర్శకుడు.

బైట్...ఆర్.రాజ్...ప్రోగ్రాం కన్వీనర్..


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.