ETV Bharat / state

పాలకొండలో పూరీ జగన్నాథుడి రథయాత్ర - undefined

శ్రీకాకుళంలో హీరా పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. పూరి తరహాలో జగన్నాథ స్వామికి రథయాత్ర నిర్వహించారు.

పాలకొండలో పూరీ జగన్నాధుడు
author img

By

Published : Jul 8, 2019, 1:33 PM IST

3777612

శ్రీకాకుళంలో జగన్నాథ స్వామి వారికి భక్తులు విశేష పూజలు చేశారు. పాదయాత్ర ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన సోమవారం హీరా పంచమి వేడకులు నిర్వహించారు. వరాహ లక్ష్మీ నరసింహ స్వామి అవతారంలో భక్తులకు జగన్నాధ స్వామి దర్శనమిచ్చారు. పూరి ఆలయంలో పాటించే ఆచారాలు, సంప్రదాయ పద్ధతుల్లోనే ఇక్కడ కూడా పూజా కార్యాక్రమాలు జరుగుతాయి. తొమ్మిది రోజుల పాటూ జరిగే ఈ ఉత్సవాలకు పాలకొండ పట్టణ వాసులే కాకుండా, చుట్టపక్కలున్న గ్రామ ప్రజలూ హాజరవుతున్నారు. వసతుల లేమితో.. భక్తులు ఎండలో నిలుచోవాల్సి వచ్చింది.

Intro:ATP:- దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి, రైతు దినోత్సవం సందర్భంగా అనంతపురంలో వైకాపా పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. నగరంలో ఉన్న రాజశేఖరరెడ్డి విగ్రహానికి పార్టీ శ్రేణులు రైతులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు.

Body: జోహార్ వైయస్సార్, జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. అనంతరం రైతులకు దుస్తులను అందజేశారు.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.