.
పోలీసుల ఆకస్మిక తనిఖీలు-15 వాహనాలు స్వాధీనం - పోలీసుల ఆకస్మిక తనిఖీలు
శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని ఇంద్రానగర్ కాలనీలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సీఐ ఆధ్వర్యంలో.... పాలకొండ, వేరుఘట్టం, రేగిడి మండలాలకు చెందిన ఎస్.ఎఫ్.ఐ సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 15 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
cardan-serch
.
Intro:శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీలో పోలీసులు శనివారం వేకువజాము నుంచి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు సి ఐ ఆధ్వర్యంలో పాలకొండ వేరు ఘట్టం రేగిడి మండలాలకు చెందిన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 60 మంది సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 15 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు తనిఖీల్లో ప్రత్యేక పోలీసు బలగాలు పాల్గొన్నాయి
Body:palakonda
Conclusion:8008574300
Body:palakonda
Conclusion:8008574300