శ్రీకాకుళం జిల్లా పాలకొండలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 200 మంది రక్తదానం చేశారు. కలెక్టర్ కె.వి చక్రధర బాబు హాజరయ్యారు. డివిజన్లోని 13 మండలాలకు చెందిన రెవిన్యూ సిబ్బందితో పాటు రేషన్ డీలర్లు, మీ సేవ కేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ :