ETV Bharat / state

లంచం తీసుకుంటూ చిక్కిన నగర పంచాయతీ కమిషనర్

శ్రీకాకుళం జిల్లా రాజాం నగర పంచాయతీ కమిషనర్ వేగి సత్యనారాయణ 12 వేలు లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు పట్టుబడ్డారు.

acb_rides_on_nagarapanchayathi_commissioner
author img

By

Published : Jun 20, 2019, 8:04 AM IST

శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ కర్ణం రాజేంద్ర ఆధ్వర్యంలో అవినీతి నిరోధక శాఖాధికారులు దాడులు చేపట్టారు. స్థానిక రాజాం జీఎంఆర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న జామి వెంకట్ సుమన్ ప్లాన్ అప్రూవల్ కోసం మీ సేవలో దరఖాస్తు చేశారు. నగర పంచాయతీ కమిషనర్​ను కలిశారు. ఇరవై వేలు ఖర్చవుతుందని చెప్పారు. చివరకు 12000వేలకు బేరం కుదుర్చుకున్నారు. లంచం ఇవ్వడం ఇష్టం లేక సుమన్ అనిశా అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.

లంచం తీసుకుంటూ..పట్టుబడిన నగర పంచాయతీ కమిషనర్

Chamoli (Uttarakhand), Jun 20 (ANI): Topping the list of hikers worldwide, Roopkund has been witnessing increased footfall. However, Uttarakhand High Court's ruling to stop camping at surreal Bedni Bugyal meadow has impacted the adventurous trek. With restrictions, trekkers have to cover a steep terrain with challenging weather and slippery snow patches to reach all the way to the mysterious Roopkund Lake filled with skeletons. The span of over 10 km to reach Roopkund from last camping area Gharoli Patal and come all the way back is almost impossible and exhausting for amateur and inexperienced trekkers. Expert guide Dhanu Singh explained about the challenges of trek. The trek starts from Garhwali hamlet of Wan. Before Wan, Lohajung is the base camp for all the needs. The scenic trek is a must for adventure lovers who are up for a challenging journey.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.