ETV Bharat / state

అవినీతి నిరోధక అధికారులకు చిక్కిన వీఆర్వో - vro

శ్రీకాకుళం జిల్లా నెరడి వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రైతు నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.

ఏసీబీ
author img

By

Published : Sep 17, 2019, 9:45 PM IST

అవినీతి నిరోధక అధికారులకు చిక్కిన వీఆర్వో

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం నెరడి వీఆర్వో సుందరరావు అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డారు. శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. మెట్టూరుగూడకు చెందిన సవర సాయమ్మ సోమవారం ఆడంగల్, ఈ పాస్ పుస్తకం కావాలంటూ వీఆర్వోను సంప్రదించింది. అందుకు10వేల రూపాయల లంచం అడిగాడు. మంగళవారం అధికారులు పథకం ప్రకారం నగదు తీసుకుంటుండగా వీఆర్వోను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి.

సమస్యల పరిష్కారం కోరుతూ గిరిజనుల ర్యాలీ

Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వరరావు
ఫోన్ 93944 50286
AP_TPG_11_17_TDP_KODELAKU_NIVAALI_AB_AP10092
( ) శాసనసభ్యునిగా మంత్రిగా సభాపతిగా కోడెల శివప్రసాదరావు రాష్ట్ర అ ప్రజలకు ఎనలేని సేవలందించారని మాజీ ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ నాయకులు కొనియాడారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోడెల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

Body:కోడెల తమ ప్రాంతంలో అందించిన వైద్య సేవల ద్వారా పేద ప్రజల దేవుడిగా గుర్తింపు పొందారని, ఎన్టీ రామారావు ప్రోత్సాహంతో రాజకీయాల్లో ప్రవేశించి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, హోం శాఖ మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్ గా సేవలందించారని ఆయన సేవలను గుర్తు చేశారు. ఇంతటి సేవలందించిన కోడెలపై అక్రమ కేసులు పేరుతో వేధింపులకు గురి చేసి ఆయన బలవన్మరణానికి ప్రస్తుత ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుందని నాయకులు పేర్కొన్నారు.

Conclusion:రాజకీయాల్లో ఉన్నప్పుడు అభాండాలు వేయడం సాధ్యమేనని కానీ వేధించడం సరికాదని హితవు పలికారు ఇక నుంచైనా కక్ష సాధింపు ధోరణులను విడనాడాలని నాయకులు కోరారు
బైట్ 1: ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే
బైట్ 2: వైటీ రాజా, మాజీ ఎమ్మెల్యే
బైట్ 3: దొమ్మేటి వెంకట సుధాకర్ రాష్ట్ర ఖాదీ బోర్డు మాజీ చైర్మన్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.