ETV Bharat / state

20 ఎకరాల్లోని జీడిమామిడి తోటలు దగ్ధం..రూ.30 లక్షల ఆస్తి నష్టం! - Burnt cashew mango orchards in the village of Pothayya colony

అగ్నిప్రమాదంలో 20 ఎకరాల్లోని జీడి మామిడి తోటలు దగ్ధమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం పోతయ్య వలస గ్రామంలో ఈ ఘటన జరిగింది.

fire accident
జీడి మామిడి తోటలు దగ్ధం
author img

By

Published : May 24, 2021, 11:55 AM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం పోతయ్య వలస గ్రామంలో నిన్న సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో 20 మంది రైతులకు చెందిన వందలాది జీడి చెట్లు దగ్ధమయ్యాయి. ఎండ తీవ్రత కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు రైతులు చెబుతున్నారు. ఈ ఘటనలో 20 ఎకరాల్లోని జీడి మామిడి తోటలు కాలిపోయి.. రూ.30 లక్షల మేర ఆస్తి నష్టం కలిగిందని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

ఇదీ చదవండీ… తెలుగులోనూ.. ఈకోర్ట్స్‌ సర్వీసెస్‌ మొబైల్‌ యాప్‌!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.