లాక్ డౌన్ నేపథ్యంలో చెన్నైలో చిక్కుకుపోయిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన 12 మంది మత్స్యకారులు బోటులో ఇదివానిపాలెం తీర ప్రాంతానికి శనివారం రాత్రి చేరుకున్నారు. కవిటి ఎస్సై వాసు నారాయణ వీరిని రాజపురం గ్రామంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు.
స్వగ్రామానికి చేరుకున్న 12 మంది మత్స్యకారులు - sikakulam dst quarantine latest news
చెన్నైలో చిక్కుకున్న 12 మంది రాష్ట్ర మత్స్యకారులు శ్రీకాకుళానికి చేరుకున్నారు. వీరందరిని రాజపురం గ్రామంలోని క్వారంటైన్‌కు తరలించారు.
రాష్ట్రానికి చేరిన12 మంది మత్స్యకారులు
లాక్ డౌన్ నేపథ్యంలో చెన్నైలో చిక్కుకుపోయిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన 12 మంది మత్స్యకారులు బోటులో ఇదివానిపాలెం తీర ప్రాంతానికి శనివారం రాత్రి చేరుకున్నారు. కవిటి ఎస్సై వాసు నారాయణ వీరిని రాజపురం గ్రామంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు.
Last Updated : Apr 19, 2020, 9:05 AM IST