సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు వివిధపార్టీల నాయకులు ఎన్నో ఎత్తుగడలు వేస్తారు. వాటిల్లోప్రధానమైనది ఓటరుకు డబ్బులు ఎరగా వేయడం. దీనిలోభాగంగానే ప్రకాశంజిల్లా దర్శిలో ఒక ఇంట్లో ఏకంగా 18 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. పక్కా సమాచారంతో పోలీసు అధికారులు, ప్రత్యేక బలగాలు ఆధ్వర్యంలో సెర్చ్ వారెంట్‌తో సోదాలు చేసి నగదు పట్టుకున్నారు. దర్శి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి మద్దిశెట్టి వేణు గోపాల్ అనుచరుడు కాకర్ల శ్రీహరి నివాసంగా పోలీసులు తెలిపారు.
వైకాపా నేత ఇంట్లో రూ.18 లక్షలు పట్టివేత
దర్శి వైకాపా ఎమ్మెల్యే అనుచరుడి ఇంట్లో ఆధారాలు లేని 18 లక్షల రూపాయలు పట్టుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతో తనిఖీలు చేసి పడకగదిలో దాచిన నగదు స్వాధీనం చేసుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు వివిధపార్టీల నాయకులు ఎన్నో ఎత్తుగడలు వేస్తారు. వాటిల్లోప్రధానమైనది ఓటరుకు డబ్బులు ఎరగా వేయడం. దీనిలోభాగంగానే ప్రకాశంజిల్లా దర్శిలో ఒక ఇంట్లో ఏకంగా 18 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. పక్కా సమాచారంతో పోలీసు అధికారులు, ప్రత్యేక బలగాలు ఆధ్వర్యంలో సెర్చ్ వారెంట్‌తో సోదాలు చేసి నగదు పట్టుకున్నారు. దర్శి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి మద్దిశెట్టి వేణు గోపాల్ అనుచరుడు కాకర్ల శ్రీహరి నివాసంగా పోలీసులు తెలిపారు.
Body:బాపట్ల
Conclusion:గుంటూరు జిల్లా