ETV Bharat / state

మార్కాపురం వైకాపాలోకి వలసలు- శ్రేణుల్లో జోష్‌ - kp nagarjuna reddy

మార్కాపురం వైకాపా అభ్యర్థి కేపీ నాగార్జునరెడ్డి సమక్షంలో పలువురు పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే కొండారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

వైకాపాలో చేరికలు
author img

By

Published : Mar 21, 2019, 5:36 AM IST

వైకాపాలో చేరికలు
ప్రకాశం జిల్లా మార్కాపురం వైకాపా అభ్యర్థి కేపీ నాగార్జునరెడ్డి సమక్షంలో పలువురు పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే కొండారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పట్టణంలో పార్టీశ్రేణులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

ఇది కూడా చదవండి.

అయ్యప్పస్వామి ఆలయంలో దొంగలు పడ్డారు

Panchkula (Haryana), Mar 20 (ANI): A Special National Investigation Agency (NIA) court in Panchkula on Wednesday acquitted all four accused - Swami Aseemanand, Lokesh Sharma, Kamal Chauhan and Rajinder Chaudhary in the 2007 Samjhauta Express blast case. On February 18, 2007, an explosion had occurred in Samjhauta Express in Haryana's Panipat district, claiming lives of around 68 people. Most of the victims were reportedly Pakistanis but also included some Indians. Out of the deceased, 33 male, 19 female and over 16 were children.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.