ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్యాలయం ఆవరణలో అటవీ అధికారులు, సిబ్బంది మొక్కలు నాటారు. అనంతరం ప్రజలకు పర్యావరణంపై అవగాహన కలిగేలా ర్యాలీ చేపట్టారు.
ఇదీ చదవండి :