ETV Bharat / state

గ్రామ వాలంటీర్​ నిర్వాకం... అక్రమంగా పొలం రిజిస్ట్రేషన్​ - ప్రకాశం జిల్లాలో గ్రామ వాలంటీర్​ అక్రమాలు

Village volunteer: ఓ గ్రామ వాలంటీర్​ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఓ రైతుకు చెందిన 2 ఎకరాల 82 సెంట్ల పొలాన్ని తన పేరుపై రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..?

Village volunteer
అక్రమంగా పొలం రిజిస్ట్రేషన్​
author img

By

Published : Sep 22, 2022, 2:15 PM IST

Updated : Sep 22, 2022, 3:07 PM IST

Village Volunteer: ప్రకాశం జిల్లా తమ్మలూరు గ్రామంలో ఓ వాలంటీర్‌... తప్పుడు పత్రాలతో మరొకరి భూమిని అక్రమంగా తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. శ్రీనివాసరావు అనే వాలంటీర్‌ 2ఎకరాల 82 సెంట్ల భూమిని యజమానికి తెలియకుండానే తన పేరిట మార్చుకున్నాడు. ఆగస్టు 22న దర్శి సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ పూర్తయింది. పాసు పుస్తకం జారీ చేసే సమయంలో అక్రమాలు బయటపడ్డాయి. అసలైన భూ యజమానికి తెలియడంతో.. గ్రామ వాలంటీర్‌ రిజిస్ట్రేషన్‌ రద్దు చేయించాడు. ఈ విషయంపై భూ యజమాని వాలంటీర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వాలంటీర్​ ఘరానా మోసం

ఇవీ చదవండి:

Last Updated : Sep 22, 2022, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.