ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని వెలిగొండ ప్రాజెక్టు జంట సొరంగాల పనులను కలెక్టర్ పోలా భాస్కర్ పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన లోకో రైలులో సొరంగం లోనికి వెళ్లి పనుల వివరాలను గుత్తేదారులను అడిగి తెలుసుకున్నారు. 2020 జూన్ 30 నాటికి మొదటి సొరంగ పనులు పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఇది కూడా చదవండి.