ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న మూడోదశ పోలింగ్ - ఏపీలో పంచాయతీ ఎన్నికలు

ప్రకాశం జిల్లాలో మూడోదశ పోలింగ్ కొనసాగుతోంది. అన్నిప్రాంతాలలో కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓట్లు వేయడానికి వృద్ధులు అత్యధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు.

third phase local body elections at  prakasham district
ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న మూడోదశ పోలింగ్
author img

By

Published : Feb 17, 2021, 2:25 PM IST

వృద్ధులే ఎక్కువ..

ప్రకాశం జిల్లా కందుకూరు మండలంలోని మహాదేవపురం గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతగా సాగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఓట్లు వేయడానికి వృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న మూడోదశ పోలింగ్

చలి ఉందని ఓటర్ల నిరాసక్తత

ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో మూడోవ దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. నియోజకవర్గంలో ఆరు మండలాల్లో 135 పంచాయతీలు ఉండగా.. 24 పంచాయతీలు ఏకగ్రీవమవ్వగా.. 111 పంచాయతీల్లో ఓట్లు వేస్తున్నారు ప్రజలు. దివ్యాంగుడికి పోలీసులు సహాయం చేశారు. ఎలాంటి గొడవలు జరగకుండా.. వారు బందోబస్తు నిర్వహించారు.

ఇదీ చూడండి. 'షర్మిలను ఎదుర్కోవడానికి కోటి బాణాలు సిద్ధం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.