ETV Bharat / state

ఇంటి పై నుంచి జారిపడి యువకుడు మృతి

ఇంటిపైన వాటర్ పైపునకు మరమ్మతులు చేస్తుండగా... జారి పడి యువకుడు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా దర్శిలో జరిగింది.

The young man slipped from the second floor and died in dharsi
ఇంటి పై నుంచి జారిపడి యువకుడు మృతి
author img

By

Published : Sep 16, 2020, 11:39 AM IST

ప్రకాశం జిల్లా దర్శిలో.. దారంవారి బజార్​కు చెందిన కర్ణా రమణారెడ్డి కుమారుడు సూర్యనారాయణరెడ్డి (28).. ప్రమాదవశాత్తు చనిపోయాడు. తన ఇంటిపైన వాటర్ పైపు మరమ్మతులు చేస్తుండగా... ప్రమాదవశాత్తు కాలు జారి రెండో అంతస్తు నుంచి కింద పడ్డాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

భార్య కేసు పెట్టిందని.. భర్త ఆత్మహత్య!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.