ప్రకాశం జిల్లా పొదిలి చిన్నబస్టాండ్ వద్ద ఆటో బోల్తా పడింది. కుక్క అడ్డురావడంతో తప్పించబోయి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటోలోని 10 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారు కొండెపి మండలం పెట్లూరు వాసులుగా గుర్తించారు.
ఇదీచదవండి.