ETV Bharat / state

బాలినేనికి నిరసన సెగ - TDP WOMEN

ప్రకాశం జిల్లా వైకాపా అధ్యక్షుడు బాలినేని బైక్ ర్యాలీని వ్యతిరేకిస్తూ తెదేపా మహిళలు రోడ్డు మీద బైఠాయించారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

బాలినేనిని అడ్డుకున్న తెదేపా మహిళలు
author img

By

Published : Feb 25, 2019, 2:17 PM IST

వైకాపాలో చేరికల నిమిత్తం ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి... బైక్ ర్యాలీతో రావడాన్నీ వ్యతిరేకిస్తూకమ్మపాలెం వాసులు అగ్రహం వ్య్కం చేశారు.ప్రాంతానికి చెందిన తెదేపా మహిళలు రోడ్డు మీద బైఠాయించారు. వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరికి వ్యతిరేకంగా మరొకరుఇరువర్గాలునినాదాలు చేసుకున్నారు. పోలీసులు కలుగజేసుకొని వారించారు.

Intro:AP_ONG_08_25_VUDRIKTHTA_AV_C6
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
9100075319
..........................................................
ప్రకాశం జిల్లా ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ కూడలి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైకాపా జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ని కమ్మ పాలెం రావదద్దంటూ ఆ ప్రాంతానికి చెందిన తెదేపా మహిళలు రోడ్డుమీద బైఠాయించారు. బాలినేనికికి స్వాగతం పలకడానికి వచ్చిన మహిళలు అక్కడకు చేరడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలు ఎదురెదురుగా బైఠాయించి ఒకరికి వ్యతిరేకంగా ఒకరు నినాదాలు చేస్తున్నారు. పోలీసులు ఇరువర్గాలను వారించే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీలో చేరికల నిమిత్తం బాలినేని కమ్మపాలెం భారీ బైక్ ర్యాలీ తో రావడాన్నీ తెదేపా నాయకులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ప్రశాంతం గా ఉన్న తమ వాతావరణం చెడగొట్టవద్దంటూ మహిళలు బాలినేనిని కోరుతున్నారు.

Body:ఒంగోలు

Conclusion:9100075319

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.