ఇదీ చదవండి: బంధం భారమైంది... బతుకు బరువైంది
గిద్దలూరులో తెదేపా వంటావార్పు - tdp vanta varpu against closing on anna canteen
అన్నా క్యాంటీన్ల మూసివేతకు నిరసనగా ప్రకాశం జిల్లా గిద్దలూరులో తెదేపా ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని పేద ప్రజలకు అల్పాహారం అందించారు. వైకాపా ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూసివేసి పేదల పొట్టకొట్టిందన్నారు.
గిద్దలూరులో తెదేపా వంటావార్పు
ఇదీ చదవండి: బంధం భారమైంది... బతుకు బరువైంది