తెదేపాకు పూర్వవైభవం తీసుకురావటమే లక్ష్యంగా అందరినీ కలుపుకొని.. పనిచేస్తానని ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. బాపట్ల నియోజకవర్గ తెదేపా నేత వేగేశ్న నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు.. ఏలూరి సాంబశివరావుని కలిశారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా బాపట్లను తీర్చుదిద్దాలనీ.. 7 అసెంబ్లీ, పార్లమెంట్ స్థానంలో పార్టీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: