ఇవీ చూడండి : మంత్రుల ప్రమాణ స్వీకారానికి శరవేగంగా ఏర్పాట్లు
నెమలిగుండ్లలో పోలీసుల స్వచ్ఛభారత్ - స్వచ్ఛ భారత్
ప్రకాశం జిల్లా నెమలిగుండ్ల రంగనాయక స్వామి పరిసరాల్లో పోలీసులు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యర్థాలు, చెత్తచెదారం తొలిగించి ఆలయాన్ని శుభ్రపరిచారు.
పోలీసుల స్వచ్ఛభారత్
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం నెమలిగుండ్ల రంగనాయక స్వామి గుడి పరిసరాలలో పోలీసులు స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. గిద్దలూరు, రాచర్ల, కొమరోలు ఎస్సైలు, కానిస్టేబుళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయం చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి, పరిసరాలను శుభ్రపరచారు. పోలీసులతో పాటు గ్రామస్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి : మంత్రుల ప్రమాణ స్వీకారానికి శరవేగంగా ఏర్పాట్లు
Intro:ఆర్టీసీ ఆందోళన
Body:నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు నిత్యం విధులు నిర్వహించేందుకు వెళ్లేటప్పుడు ఆర్టీసీ అధికారులు కార్మికులను బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహిస్తుంటారు ఈ నిర్మాణంలో భాగంగా ఈరోజు ఆర్ టి సి డిపో పని చేస్తున్న రషీద్ ఏటువంటి అలవాటు లేకపోయినా మొదటిసారి 40 రెండవసారి 120 మూడోసారి 0 చూపించడంతో రషీద్ ను విధుల నుండి ఇ తొలగించారు అధికారులు దీంతో ఆగ్రహించిన ఆర్టీసీ సిబ్బంది బస్సులో ఆపివేసి ఆందోళన చేశారు గతంలో కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని ఉన్నతాధికారులు పర్యవేక్షించి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అన్నారు అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ నుండి తెచ్చిన ద్వారా అదే వ్యక్తిని పరిశీలించగా సున్నా చూపించడంతో అతని విధుల్లోకి తీసుకున్నారు దీంతో సమ్మె విరమించారు ఆర్టీసీ సిబ్బంది ఇలాంటి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ సిబ్బంది డిమాండ్ చేశారు
Conclusion:చిట్టి నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు