ETV Bharat / state

ఎన్​సీసీ విద్యార్థులకు వడ దెబ్బ

ప్రకాశంజిల్లా చీరాలలోని వీ.ఆర్.ఎస్ అండ్ వై.ఆర్.ఎన్ కళాశాలలోని ఎన్.సి.సి క్యాంప్​లో ఎండతీవ్రతకు పదిమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

ఎన్​సీసీ విద్యార్థులకు వడ దెబ్బ
author img

By

Published : May 5, 2019, 11:51 PM IST

ఎన్​సీసీ విద్యార్థులకు వడ దెబ్బ

తెనాలి బెటాలియన్​కు చెందిన 575 మంది విద్యార్థులు ఈనెల ఒకటో తేదీన చీరాలకు శిక్షణ కోసం వచ్చారు. ఎండ తీవ్రత వల్ల శిక్షణ సమయంలో పదిమంది విద్యార్థులు వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యారు. ఎన్.సి.సి అధికారులు చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆరుగురు చికిత్స అనంతరం పంపించివేయగా మరొ నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇవీ చదవండి...రైతులకు 'చుక్కలు' చూపిస్తున్నారు..!

Puri (Odisha), May 05 (ANI): Indian Navy loaded relief material on a chopper for people affected due to Cyclone Fani in Odisha's Puri. These food packets were air-dropped for the cyclone victims. Cyclone Fani has affected coastal districts of Odisha, Andhra Pradesh and West Bengal.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.