ETV Bharat / state

పండువగా శివపార్వతుల రథోత్సవం - shiva-parvathi_rathostsavam

ప్రకాశం జిల్లా మార్కాపురంలో శివపార్వతుల రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులతో పురవీధులు పోటెత్తాయి. రథాన్ని లాగేందుకు మహిళలు సైతం పోటీ పడ్డారు.

శివపార్వతుల రథోత్సవం
author img

By

Published : Mar 10, 2019, 12:46 AM IST

Updated : Mar 10, 2019, 10:29 AM IST

శివపార్వతుల రథోత్సవం
ప్రకాశం జిల్లా మార్కాపురంలో శివపార్వతుల రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. పట్టణంలోని జగదాంబ సమేత శ్రీ మార్కండేశ్వర స్వామీ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల చివరి రోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. భక్తులతో పురవీధులు పోటెత్తాయి. రథాన్ని లాగేందుకు మహిళలు సైతం పోటీ పడ్డారు.

శివపార్వతుల రథోత్సవం
ప్రకాశం జిల్లా మార్కాపురంలో శివపార్వతుల రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. పట్టణంలోని జగదాంబ సమేత శ్రీ మార్కండేశ్వర స్వామీ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల చివరి రోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. భక్తులతో పురవీధులు పోటెత్తాయి. రథాన్ని లాగేందుకు మహిళలు సైతం పోటీ పడ్డారు.

Thiruvananthapuram (Kerala) Mar 09 (ANI): While speaking to ANI on the issue of Sabarimala row, Congress leader Shashi Tharoor said, "For RSS to say that Supreme Court has not considered everything is I think insulting the judges. We would say that Supreme Court in good faith has made a judgment that deserves to be reviewed and we have supported number of review petitions that would actually allow the Supreme Court to consider further aspects of the issue with a view to solving the problem. As far as I am concerned, we believe that this issue has lots of believers and believers need a solution through constitution process either judicial process or by the legislative roots. It cannot be achieved by the violence in the streets, which RSS and BJP have been doing."
Last Updated : Mar 10, 2019, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.