ETV Bharat / state

చర్చి నిర్మాణం అడ్డుకునేందుకు సాదినేని యామిని యత్నం.. అడ్డుకున్న పోలీసులు..! - attacks on temples at andhra pradesh

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో భాజపా నాయకురాలు సాదినేని యామిని పోలీసులు అడ్డుకున్నారు. కురిచేడు మండలం దేకనకొండలో ఆలయం పక్కనే జరుగుతున్న చర్చి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు సాధినేని యామిని వెళ్తున్నారని.. ముందస్తు సమాచారంతో పోలీసులు ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు.

sadhineni yamini protest at adhanki
sadhineni yamini protest at adhanki
author img

By

Published : Jan 7, 2021, 5:28 PM IST

ప్రకాశం జిల్లా కురిచేడు మండలం దేకనకొండలో ఆలయం పక్కన చర్చి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు బయల్దేరిన భాజపా నేత సాదినేని యామినిని.. పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తు సమాచారంతో ఆమెను అద్దంకిలో నిలువరించారు. బస్టాండ్ కూడలి నుంచి భవాని సెంటర్ వరకు నడుచుకుంటూ నిరసన తెలిపారు. పోలీసుల తీరుపై యామిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తుంటే.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారన్నారని యామిని ఆరోపించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకునే వెళ్తుంటే పోలీసులు అక్రమంగా పోలీసులు అడ్డుకున్నారని ధ్వజమెత్తారు.

అద్దంకిలో భాజపా నేత యామినిని అడ్డుకున్న పోలీసులు

ఇదీ చదవండి: నెల్లిమర్లలో ఉద్రిక్తత: వీర్రాజు, జీవీఎల్‌ అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.