ఇదీ చూడండి:
ఒంగోలులో కోటి రుద్రాక్షమాలలతో పందిరి తయారీకి ఏర్పాట్లు - rudreaksh made at prakasam dst ongole
మహశివరాత్రి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో కోటి రుద్రాక్షమాలల పందిరి ఏర్పాటు చేసేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సంతపేట శిరిడీ సాయిబాబా మందిరం ప్రాంగణంలో కాశీ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన రుద్రాక్షలను పందిరి కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ నెల 21న మహశివరాత్రి రోజు స్వామికి రుద్రాక్షలతో అభిషేకాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
ప్రకాశంలో శివరాత్రి పురస్కరించుకుని కోటి రుద్రాక్షమాలల తయారి